హిడెన్ కేఫ్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
హిడెన్ కేఫ్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 7 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలోని 30వ వార్డులో శ్రావణ్ రెడ్డి గారి హిడెన్ కేఫ్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులపై ఆధారపడి జీవించడం కంటే తన కళ్లపై తను నిలబడి జీవనం సాగించాలనే ఉద్దేశంతో తమ్ముడు శ్రావణ్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో మంచి విజయం సాధించలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చందా రాజుపోల్నేని...