హింగే లక్కీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

హింగే లక్కీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ చిన్న కుమార్తె హింగే లక్కీ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నివాసంలో హింగే లక్కీని శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి లక్కీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చిన్నారి...