హాస్టల్ లో ఎలుకల బెడద.. విద్యార్థినికి కాటు

*హాస్టల్ లో ఎలుకల బెడద.. విద్యార్థినికి కాటు* *పాఠశాల చుట్టుప్రక్కల దుర్భరమైన వాసన!.. పారిశుద్ధానికి తిలోదకాలు* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 05. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. హాస్టల్‌లో నిద్రిస్తున్న ఒక విద్యార్థినిని ఎలుక కొరకడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురుకులంలో పరిశుభ్రత కొరవడటం, నిర్వహణా లోపాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. *అధికారుల...