హామీల అమలు కోసం ఉద్యమకారుల డిమాండ్‌.. ముందస్తు అరెస్ట్‌లు

250 గజాల ఇంటి స్థలం, పెన్షన్‌, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి బెజ్జంకి, అక్టోబర్ 26 (ప్రజావాణి): తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఉద్యమకారులను  తెల్లవారు జామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో జాప్యం చేయడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి...