హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం
హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం • కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్ జోగిపేట, అక్టోబర్ 01: మన సమగ్ర ప్రజావాణి మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అందోల్–జోగిపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్ తెలిపారు. 16వ వార్డు పరిధిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఎన్నికలకు ముందు తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసిన బోర్ కనెక్షన్లను గురువారం ఇంటింటికీ ఏర్పాటు చేయించారు. దీంతో స్థానిక ప్రజలకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ,...