హసన్పర్తిలో ఘనంగా మేకల వంశ వేదిక ఆత్మీయ సమ్మేళనం
హసన్పర్తిలో ఘనంగా మేకల వంశ వేదిక ఆత్మీయ సమ్మేళనం! ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హసన్పర్తి, అక్టోబర్ 15 (మన ప్రజావాణి ప్రతినిధి): హసన్పర్తి పరిధిలోని డీఎస్కే గార్డెన్స్లో మేకల వంశ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మేకల వంశ ఐక్యత, అభివృద్ధి, సంఘటిత శక్తిని చాటే లక్ష్యంతో నిర్వహించిన ఈ సమ్మేళనంలో పలువురు రాజకీయ,...