హసన్‌పర్తిలో గంజాయి దందాపై సీఐ మహేందర్ ఉక్కుపాదం

హసన్‌పర్తిలో గంజాయి దందాపై సీఐ మహేందర్ ఉక్కుపాదం! సీఐ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో పోలీసుల దూకుడు వంగపహాడ్ క్రాస్ వద్ద 100 గ్రాముల గంజాయి పట్టివేత రూ.5 వేల విలువైన గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు హసన్‌పర్తి, అక్టోబర్ 7, మన ప్రజావాణి: హసన్‌పర్తి మండలంలో గంజాయి అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఐ ఎ. మహేందర్ మార్గదర్శకత్వంలో హసన్‌పర్తి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వంగపహాడ్ క్రాస్ రోడ్డు వద్ద...