హనుమాన్ సభా మండపానికి భూమి పూజ

హనుమాన్ సభా మండపానికి భూమి పూజ.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం లోని హనుమాన్ ఆలయం ఎదుట దాతల సహకారంతో రూ.2 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న సభా మండపానికి ఆ గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి దాతలు గ్రామస్తులతో కలిసి బుధవారం భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హనుమాన్ ఆలయం వద్ద దైవ సంబంధిత భక్తి కార్యక్రమాల కోసం దాతలు సభా మండపం నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. భూమి పూజలో హనుమాన్ సభా మండప...