హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా వినాయక పూజా కార్యక్రమం

హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా వినాయక పూజా కార్యక్రమం మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎస్సై మహేందర్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ మేడ్చల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరామ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు, స్థానికులు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మరిగల సాయి కుమార్, ఎం. నవీన్, సాయి, విశాల్, శేఖర్, మణికంఠ, నాని, హర్ష,...