హత్య యత్నం కేసులో ఒకరు రిమాండ్, జైలుకు తరలింపు
హత్య యత్నం కేసులో ఒకరు రిమాండ్, జైలుకు తరలింపు మద్దూరు అక్టోబర్22, ప్రజా వాణి, దసరా రోజు రాత్రి 11 గంటలకు మద్దూరు మండల కేంద్రానికి చెందిన నాయిని మధు అను అతను తన తండ్రి శంకరయ్యను కొడుతుండగా నాయిని రాకేష్ ఆపడానికి ప్రయత్నించగా నాయిని మధు రాకేష్ ను కత్తితో పొడవడానికి ఉమేష్ అపగా ఏడుమ చేతికి గాయం అయింది,పై విషయం గురించి రాచకొండ ఉమేష్ పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నాయిని మధును గురువారం అరెస్ట్ చేసి జ్యూడిషల్ రిమాండ్...