హకీంపేట్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ నాయకుల జోరు
హకీంపేట్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సమస్యల పరిష్కారానికి అండగా ఉంటాం హకీంపేట్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హకీంపేట్ ఆర్టీసీ డిపోలో జోరుగా సాగింది. అక్టోబర్ 9న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, హకీంపేట్ డిపో గౌరవ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్...