స్వర్ణగిరిలో ఘనంగా మూడో రోజు పవిత్రోత్సవాలు

*స్వర్ణగిరిలో ఘనంగా మూడో రోజు పవిత్రోత్సవాలు...* *పవిత్రోత్సవాలలో చతుర స్థానార్చన అగ్ని ప్రతిష్ట.* *కల్పవృక్ష వాహనంపై దర్శన మిచ్చిన స్వర్ణగీరీషుడు.* *చంద ప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 24* తెలంగాణ రాష్ట్రంలోని ప్రాముఖ్య వైష్ణవ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతున్న యాదాద్రి తిరుమల దేవ స్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో శనివారం మూడో రోజు ఘనంగా ప్రారంభమైన పవిహ త్రోత్సవాలు..పవిత్రోత్సవాల మూడో రోజు శనివారం ఉదయం చతుస్థానార్చన కార్యక్రమాన్ని ఆలయ...