స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్
స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు... హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీౠ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామంలో ఆదివారం రోజున స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ అన్నారు.. ఈ హెల్త్ క్యాంప్‌లో...