స్వయం సహాయక సంఘాల ప్రగతి, వివిధ సంక్షేమ పథకాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలి…

స్వయం సహాయక సంఘాల ప్రగతి, వివిధ సంక్షేమ పథకాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలి… ! జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి జిల్లా పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, స్వయం సహాయక సంఘాల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు....