స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో లక్ష్మీపూర్ గ్రామస్తులు
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో లక్ష్మీపూర్ గ్రామస్తులు పరిశుభ్రతే ప్రతి ఒక్కరి బాధ్యత.. సర్పంచ్ ముక్కిస కవిత–రత్నాకర్ రెడ్డి బెజ్జంకి,అక్టోబర్ 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత–రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కిస కవిత–రత్నాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ గంగాధర హరీష్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ...