స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
*స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...* *మహిళలతో బతుకమ్మ ఆడిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15* యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రం లోని రంగ కన్వెన్షన్ హాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని అక్కా చెల్లెళ్లు , మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సందడిని...