స్పీడ్ పెంచిన ‘ఫ్యాన్’
స్పీడ్ పెంచిన ‘ఫ్యాన్’ ప్రజలతో మమేకమవుతూ.. అడుగడుగునా రమేష్ గౌడ్‌కు నీరాజనం మా ఓటు మీకేనంటూ.. అప్యాయతగా పలుకరిస్తున్న ప్రజలు దర్గాలో ప్రత్యేక దువా చేసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అనంతపురం బ్యూరో అక్టోబర్ 22 : ప్రజా వాణి అనంతపురం నగరపాలక సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి చిట్లూరు రమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయతతో అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ రమేష్ గౌడ్ ముందుకెళ్తున్నారు. తనకు మేయర్‌గా ఒక అవకాశం...