స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై టీడీపీ నాయకుల సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై టీడీపీ నాయకుల సమావేశం ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 11 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం బొజ్జరాయి గూడెం లో: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కూనవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎడవల్లి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పొడియం అప్పారావు బొజ్జరాయి గూడెం మరియు లింగాపురం నాయకులతో మరియు. ఆ గ్రామాలకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామస్తులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో...