స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 5 ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా ముందుకు కొనసాగించాలి అదేవిధంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలు పార్టీ ఆఫీస్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా...