సోమ విట్టల్ విశ్రాంతి ఉపాధ్యాయుడి నీ పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాపు మల్ శెట్టి

*సోమ విట్టల్ విశ్రాంతి ఉపాధ్యాయుడి నీ పరామర్శించిన* *టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాపు మల్ శెట్టి* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 26 సంగారెడ్డి జిల్లా* నారాయణఖేడ్ డివిజన్- నారాయణఖేడ్ మున్సిపాలిటీ టౌన్ లో శ్రీ సోమ విట్టల్ విశ్రాంతి ఉపాధ్యాయులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న గౌరవ నారాయణఖేడ్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాపు మల్ శెట్టి వారితోపాటు సామిల్ సార్,...