సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు

సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు - ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దు - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 11(ప్రజావాణి): జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం (అక్టోబర్ 13) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ...