సొసైటీ భూములపై కబ్జా కన్ను.. కదిలిన కలెక్టర్

సొసైటీ భూములపై కబ్జా కన్ను.. కదిలిన కలెక్టర్! ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులతో స్పందించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రైవేట్ వ్యక్తుల కబ్జా ప్రయత్నాలను అడ్డుకోవాలి.. భూముల సరిహద్దులు నిర్ణయించాలని బాధితుల ఆవేదన అమీన్‌పూర్‌, అక్టోబర్ 29 (ప్రజావాణి): అమీన్‌పూర్‌లో సొసైటీ భూములను కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేయడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. బీరంగూడ మల్లికార్జున నగర్‌లోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....