సొసైటీల ద్వారా లబ్ది పొందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల సహకారం అందిస్తుంది రేవూరి

సొసైటీల ద్వారా లబ్ది పొందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల సహకారం అందిస్తుంది రేవూరి అక్టోబర్ 3 ప్రజావాణి/సంగెం గోదాం ఓపెనింగ్ చేసిన కలెక్టర్ సత్య శారద సహకార సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో ఎఫ్ ఎస్ సి ఎస్ కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల ఎరువుల గోదాం మరియు షాపింగ్ కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.ఈసందర్భంగా...