సైబర్ నేరాల పై అవగాహన ఫ్లాష్ వాక్

సైబర్ నేరాలపై అవగాహన ఫ్లాష్ వాక్ విద్యార్థులు, యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నల్లగొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.....