సైబర్ నేరాలు, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి
సైబర్ నేరాలు, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి ఆన్లైన్ బెట్టింగ్, పోక్సో చట్టంపై పోలీసుల అవగాహన తంగళ్లపల్లి ప్రజావాణి అక్టోబర్ 03తంగళ్లపల్లి మండలంలోని ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే మోసాలు, మైనర్లపై జరిగే నేరాలు, పోక్సో చట్టం తదితర అంశాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, సీఐలు పాల్గొని విద్యార్థులకు నేరాల పట్ల అప్రమత్తత, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్...