సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కూకట్‌పల్లి పోలీసులు

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కూకట్‌పల్లి పోలీసులు డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి కూకట్‌పల్లి, అక్టోబర్ 31 (ప్రజావాణి): సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా కూకట్‌పల్లి పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ అవగాహన మాసం – అక్టోబర్ 2026లో భాగంగా శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్‌లో సాయంత్రం వాకింగ్‌కు వచ్చిన ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 నుంచి 150 మంది పాల్గొన్నారు. డిజిటల్...