సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పాతర్లపల్లి లో అంగన్ మిలాన్
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పాతర్లపల్లి లో అంగన్ మిలాన్ * పాతర్లపల్లి గ్రామంలో సర్పంచ్ బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి) భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాతర్లపల్లి గ్రామంలో సర్పంచ్ బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ...