సేవా సంకల్ప అభియాన్‌లో ఆశా వర్కర్లకు ఘన సన్మానం

సేవా సంకల్ప అభియాన్‌లో ఆశా వర్కర్లకు ఘన సన్మానం కూకట్‌పల్లి, అక్టోబర్ 1 (ప్రజావాణి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న *మోదీ 25 సేవా సంకల్ప అభియాన్”**లో భాగంగా కూకట్‌పల్లి డివిజన్‌లో ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. కూకట్‌పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించి వారి సేవలను అభినందించారు. గ్రామాలు, బస్తీలు, పట్టణ ప్రాంతాల్లో...