సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి పెండింగ్ అల్పాహార బిల్లులు విడుదల చేయాలి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుండెపంగు మల్లేష్ డిమాండ్ కూసుమంచి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి) ప్రతినిధి RK : ప్రభుత్వం నూతనంగా తీసుకురావాలని భావిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అల్పాహార పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండెపంగు మల్లేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ...