సృజనాత్మకతకు ‘పోలీస్’ సలాం

*సృజనాత్మకతకు ‘పోలీస్’ సలాం!* * అమరవీరుల త్యాగాలు, పోలీసుల సేవలను ప్రతిబింబించేలా షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు! * విజేతలకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బహుమతులు! * ఈ నెల 23 లోగా ఎంట్రీలు పంపాలి: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్! కేసముద్రం అక్టోబర్ 12,ప్రజావాణి. సమాజ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల నిరంతర సేవలు, అమరవీరుల అజరామర త్యాగాలను దృశ్యరూపంలో ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ సరికొత్త వేదికను సిద్ధం చేసింది. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను...