సూరారం గ్రామానికి దారేది

సూరారం గ్రామానికి దారేది.... ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని సూరారం గ్రామానికి జాతీయ రహదారి నిర్మాణం కారణంగా సరైన రహదారి మార్గం లేకపోవడంతో గ్రామస్థులు మంగళవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సూరారం గ్రామానికి వెళ్లేందుకు అండర్‌పాస్ ఏర్పాటు చేసి, శాశ్వతంగా రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో సుమారు 50 శాతం మంది గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయని, వారి వద్ద వేల సంఖ్యలో గొర్రెలు,మేకలు,పశువులు, ఎడ్లు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. రహదారి...