సుమారు.60 ఏళ్ల చరిత్రలో తొలిసారి కొత్తపల్లి వాసికి సొసైటీ చైర్మన్ పీఠం దక్కేనా ?

కొత్తపల్లి సొసైటీ చైర్మెన్ పదవికి మండలంలో పెరిగిన పొలిటికల్ హీట్. సుమారు.60 ఏళ్ల చరిత్రలో తొలిసారి కొత్తపల్లి వాసికి సొసైటీ చైర్మన్ పీఠం దక్కేనా ? సామాజిక న్యాయం ప్రకారం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తులు. కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేసులో పుప్పాల హనుమంతు పేరు ప్రధానంగా తెరపైకి. పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయంపైనే కొత్తపల్లి సొసైటీ భవితవ్యం. కోటగిరి/ప్రజావాణి:- నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి సొసైటీ నామినేటెడ్ చైర్మన్ పదవి ఎంపిక రాజకీయ...