సుబ్రమణ్యస్వామికి విశేష పూజలు
సుబ్రమణ్యస్వామికి విశేష పూజలు ప్రజావాణి, అక్టోబర్ 13, సదుం: స్థానిక వళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి, ఆర్చన, వివిధ పుష్పాలతో విశేషాలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు మొక్కలు చెల్లించారు. భక్తులకు ఆలయంలో అన్నప్రసాద వితరణ జరిపారు. భక్తుల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నట్టు అభివృద్ధి కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి తెలిపారు. దాతల సహకారంతో లక్షలాది రూపాయల వ్యయంతో స్వామివారి...