సుప్రీంకోర్టు సీజేఐ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పట్లోళ్ల భావన

సుప్రీంకోర్టు సీజేఐ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పట్లోళ్ల భావన ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌.. నేరడిగుంట గ్రామానికి గర్వకారణం మన ప్రజావాణి ఆందోల్, అక్టోబర్ 26: జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన పట్లోళ్ల భావన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముంబైలో జరిగిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ వార్షికోత్సవ కార్యక్రమంలో భావన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, తమిళనాడు గవర్నర్...