సుజాత విద్యానికేతన్లో జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
సుజాత విద్యానికేతన్లో జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశభక్తిని పెంపొందించుకోవాలి.. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి అమర జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు హసన్పర్తి, (మన ప్రజావాణి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని 66వ డివిజన్ కేంద్రంలో ఉన్న సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆకుతోట శాంతరాం కర్ణ విద్యార్థులకు దేశభక్తి, సరిహద్దు సైనికుల త్యాగాలు, పోలీసుల సేవల ప్రాముఖ్యతను వివరించారు....