prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:46 pm Digital Edition : PRAJA VANI

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీ సాగర్

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీ సాగర్

మద్దూరు అక్టోబర్12, ప్రజా వాణి,

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన మెతుకు నర్సిరెడ్డికి 11500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్& దూలిమిట్ట మండల బి అర్ ఎస్ క్లస్టర్ ఇంచార్జ్ చొప్పరి సాగర్ ముదిరాజ్.జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తూనే పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి సేవలను జనగామ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మా నియోజకవర్గానికి రావడం ఎంతో అదృష్టం అని ప్రజలు భావిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు,వార్డు సభ్యులు నర్మెట కాశి రాములు, గంగుల సత్తయ్య వార్డు సభ్యులు మరియు పోతిరెడ్డి శ్రీను,గొడుగు జంపన్న, తుపాకుల యాదగిరి,తుపాకుల పెద్ది రాజు,చొప్పరి మైసయ్య, లబ్దిదారుని కుటుంబ సభ్యులు మెతుకు భాస్కర్ రెడ్డి, మెతుకు మైహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.