సిద్ధవరం ఎంపీటీసీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

పోరుమామిళ్ల ( కడప జిల్లా):అక్టోబర్ 27ప్రజావాణి జిల్లా పోరుమామిళ్ల మండల రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. మండల పరిధిలోని సిద్ధవరం స్థానానికి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన యువ నేత, పార్టీ నమ్మకస్థుడు చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి వర్గాల నుండి మరెవ్వరూ పోటీలో నిలబడకపోవడంతో ప్రణీత్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, స్థానిక...