సిద్దిపేట అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలు
సిద్దిపేట అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలు ఆగిపోయిన అభివృద్ధి పనులపై సమాధానం చెప్పాలి బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకులు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి సిద్దిపేట, అక్టోబర్ 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లాలో పదేళ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో విద్యార్థి నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను మాజీ...