సిఎంఆర్ బియ్యం బకాయిలపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు..!
సిఎంఆర్ బియ్యం బకాయిలపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు.. !జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్బియ్యం త్వరగా డెలివరీ చేయాలని మిల్లుల యజమానులకు ఆదేశం*నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు*ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి రైస్ మిల్లులలో అక్రమాలు, సిఎంఆర్ బియ్యం బకాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ (పౌరసరఫరాలు) ఆదేశాల మేరకు జిల్లాలోని పలు రైస్ మిల్లులపై విస్తృత తనిఖీలు చేపట్టినట్లు అన్నారు.నేలకొండపల్లి మండలంలోని రైస్ మిల్లులపై...