సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

*సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి* *రాష్ట్ర కార్మిక మైనింగ్ ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి* *కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మహా ధర్నా* * *మన ప్రజావాణి*, మందమర్రి:- ఓట్ల తొలగింపులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) చీఫ్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సిఈసి చీఫ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా...