సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి ఏఐసీసీ ఢిల్లీ నిరసనలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ ఫైర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): దేశంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం తెచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఈసి ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ డిమాండ్ చేశారు....