సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటి నిల్వలు, ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 15: సింగూర్ జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్ జాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వల పరిస్థితిని సమీక్షిస్తూ, భవిష్యత్తులో నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరుల నిర్వహణపై అధికారులతో చర్చించారు....