సింగరేణి OC-5 భూసేకరణలో పరిహారం నొక్కేసే యత్నం

సింగరేణి OC-5 భూసేకరణలో పరిహారం నొక్కేసే యత్నం! ధరణి ఆపరేటర్‌పై ముస్త్యాల రైతుల ఆరోపణలు. భూమి లేకున్నా రికార్డుల్లో ఎకరాల కొద్దీ భూమి నమోదు. సుమారు రూ.23.25 లక్షల పరిహారం కాజేసే ప్రయత్నం. సింగరేణి RG-1 GMను ఆశ్రయించిన బాధిత రైతులు. రామగిరి, సెప్టెంబర్ 06: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో సింగరేణి OC-5 భూసేకరణ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు చెందాల్సిన భూములు, పరిహారం ఇతరుల పేర్లపై నమోదు చేసి పరిహారం కాజేసే ప్రయత్నం జరుగుతోందని పలువురు...