సింగరేణి కార్మికుల హామీల అమలుపై INTUC ఆధ్వర్యంలో పాలాభిషేకం

సింగరేణి కార్మికుల హామీల అమలుపై INTUC ఆధ్వర్యంలో పాలాభిషేకం భూపాలపల్లి, అక్టోబర్ 14 మన ప్రజావాణి : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ SCMLU–INTUC ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా కేటీకే-ఓసీ-III ప్రాజెక్ట్ (U/G) వద్ద బుధవారం పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. INTUC సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్, భూపాలపల్లి ఏరియా INTUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి ఆదేశాల మేరకు పిట్ సెక్రటరీలు సంగం శ్రీనివాస్, గాజర్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ...