సింగరేణి కంచతో గ్రామంలోకి పాములు.
సింగరేణి కంచతో గ్రామంలోకి పాములు. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం దుబ్బ పల్లి గ్రామంలోకి పెద్ద పెద్ద కొండచిలువలు గ్రామంలోకి ప్రవేశిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి సింగరేణి ఓసీటు పరిధిలో దుబ్బ పల్లి గ్రామం చుట్టూ సింగరేణి వాళ్లు ఒక కంచెలాగా ఏర్పాటు చేసుకొని వదిలేశారు దానితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంచెం ప్రాంతం కారణంగా పాములు తేళ్లు తదితర జీవులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని దీంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారని తెలిపారు మరోవైపు సింగరేణి...