సావిశెట్టిపల్లిలో బీజేపీ ‘మన ఊరు – మన జెండా’ అట్టహాసం: స్థానిక పోరులో క్లీన్ స్వీపే లక్ష్యం

• సురేష్ నాయుడు ఆధ్వర్యంలో,బిజెపి యువ మోర్చా రాష్ట్ర నాయకులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహణ. • కూటమి భాగస్వామ్యంతో ప్రతి స్థానంలోనూ పోటీకి సిద్ధమన్న శ్రేణులు కాశినాయన అక్టోబర్ 10 ప్రజావాణి  వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశినాయన మండలం, సావిశెట్టిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు - మన జెండా’ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా, శ్రేణుల ఉత్సాహం నడుమ నిర్వహించబడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో...