సాయిశుభ గానుగ నూనె ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
సాయిశుభ గానుగ నూనె ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 15 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 20 వార్డులోకొత్తపల్లిలో సాయిశుభ చెక్క గానుగ నూనె ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత వాతావరణం లో అనేక అనేక నూనెల వల్ల అనారోగ్యనికి గురవుతున్నారు కాబట్టి ఇలా గానుగ నూనె వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యం ఉండదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్...