సాగుతూ ఉన్న సోలార్ ప్రాజెక్ట్ పనులు
*సాగుతూ ఉన్న సోలార్ ప్రాజెక్ట్ పనులు...? *వారంలో ఐదు రోజులు కరెంటు కోతలే..! *పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్క పోతలతో జనం ఉక్కిరి బిక్కిరి....? *ఎప్పటికీ పూర్తి చేస్తారో...? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధన) మోడల్ గా మార్చే ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టును అనుసరించి చెరువు మాదారం ను రాష్ట్రంలో ఒక మోడల్ సోలార్ విలేజ్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ...