సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పూర్తి – రోడ్డు పూడ్చడం మర్చిపోయిన వైనం – ప్రజల అవస్థలు

సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పూర్తి - రోడ్డు పూడ్చడం మర్చిపోయిన వైనం - ప్రజల అవస్థలు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై మరియు గుండ్రపల్లి వెళ్ళే ప్రధాన రహదారిపై సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పూర్తయినా రోడ్డు పూడ్చకుండా అధికారులు మర్చిపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడంతో దుమ్ము, ధూళి, రాళ్లు, ప్రమాదాలు జరుగుతున్నాయి. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు...