సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలి
*సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలి...* *అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.* *బతుకమ్మలతో మహిళల ర్యాలీ.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07* తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహిళా సమాఖ్య , ప్రజా నాట్య మండలి కళాకారుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రోజు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ,...